Header Banner

మోదీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో కీలక భేటీ.. మ‌రోసారి ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు!

  Tue Mar 04, 2025 14:03        Politics

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ఈ నెల 5, 6 తేదీల్లో మ‌రోసారి ఢిల్లీ వెళ్ల‌నున్నారు. 5న ఉద‌యం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీ ప‌య‌న‌మ‌వుతారు. ఆ రోజు ఢిల్లీలో ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో ముఖ్య‌మంత్రి భేటీ అవుతారు. అదేరోజు రాత్రి ఢిల్లీ నుంచి విశాఖ‌ప‌ట్నంకు చేరుకుంటారు. 6వ తారీఖున ఉద‌యం త‌న తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు రచించిన ప్ర‌పంచ చ‌రిత్ర పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత మ‌ధ్యాహ్నం 1.50 గంట‌ల‌కు విశాఖ నుంచి మ‌ళ్లీ ఢిల్లీకి వెళ‌తారు. అక్క‌డ వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొని, రాత్రికి అక్క‌డే బ‌స చేస్తారు. 7వ తేదీన అమ‌రావ‌తికి చేరుకుని, వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో పాల్గొంటారు. చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. 


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

 

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations